Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

అగ్రి బీఎస్సీ ప్రవేశాలకు నేటి నుంచి 29 వరకు యూజీ కోర్సులకు వెబ్ ఆపన్లు

 

అగ్రి బీఎస్సీ ప్రవేశాలకు నేటి నుంచి 29 వరకు యూజీ కోర్సులకు వెబ్ ఆపన్లు 

వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో బైపీసీ, ఎంపీసీ స్ర్టీమ్‌ యూజీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ రిజిస్ర్టార్‌ గిరిధరకృష్ణ కోరారు. వర్సిటీ ఆడ్మిషన్స్‌ పోర్టల్‌లో ఈ నెల 29లోగా ఎంపిక చేసుకున్న కోర్సు, కళాశాల వివరాలను పొందుపర్చాలని సూచించారు.

వ్యవ సాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని అగ్రి బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ టి. గిరిధరకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.angrau.ac.in యు.జి. అడ్మిషన్స్ పోర్టల్ లో కోరుకున్న కోర్సులు, కళాశాలలను ఎంపిక చేసుకుని నమోదు చేయాలని సూచించారు.

CLICK HERE FOR MORE DETAILS

WEB OPTIONS NOTIFICTION

Previous
Next Post »
0 Komentar

Google Tags