Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CAG Recruitment 2021 – 10811 Accountant, Auditor Jobs

 

CAG Recruitment 2021 – 10811 Accountant, Auditor Jobs

సీఏజీలో 10,811 పోస్టులు

న్యూదిల్లీలోని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(సీఏజీ) కార్యాల‌యం జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీసెస్‌, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్‌, మినిస్టీరియ‌ల్ విభాగంలో దేశ‌వ్యాప్తంగా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు

* ఆడిట‌ర్‌/ అకౌంటెంట్ 

* మొత్తం పోస్టులు: 10,811 

1) ఆడిట‌ర్‌: 6409 (తెలంగాణ‌-220, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-144) 

2) అకౌంటెంట్‌: 4402 (తెలంగాణ‌-132, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-120) 

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత లోక్‌ల్ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. 

వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 19.02.2021. 

చిరునామా: Shri V S Venkatanathan, Asstt. C &AG (N), O/o the C&AG of India, 9, DDU Marg, New Delhi- 110124.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar