Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ingenious Awards 2021 by Suguna Science Academy

 

Ingenious Awards 2021 by Suguna Science Academy

సుగుణ సైన్స్ అకాడమీ ఇంజీనియస్ అవార్డులు-2021   

రాష్ట్ర స్థాయి ఇంజీనియస్ అవార్డు2021

State Level Ingenious Awards- 2021      

శాస్త్ర వేత్తలు, విజ్ఞాన పరిశోధకుల చేతులమీదుగా అవార్డుల ప్రదానం

ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు 80 వేలమందితో సామాన్య ప్రయోగాలు చేయిస్తూ, విశేషంగా పెద్దల   అభినందనలు అందుకున్న సంస్ధ, INSPIRE- MANAK, JNNSMEE, NCSC వంటి ప్రత్యేక విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలలో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో పలుమార్లు పలు పాఠశాలల విద్యార్థుల ద్వారా బహుమతులు సాధింపచేసిన సంస్ధ.

దరఖాస్తుకి  చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2021

Contact: 76608 39829

చివుకుల సాంబశివరావు

అప్లికేషన్, ప్రాజెక్టు మరియు ఇతర వివరాల కొరకు క్రింది లింక్ ని క్లిక్ చేయండి.👇

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags