Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI PO MAINS 2021 Admit Card Released

 

SBI PO MAINS 2021 Admit Card Released

ఎస్‌బీఐ పీవో మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

ఎస్‌బీఐ పీవో పోస్టులకు సంబంధించిన మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ పోస్టులకు సంబంధించిన మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://sbi.co.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జనవరి 29 వరకు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కలదు. 

DOWNLOAD ADMIT CARD

అలాగే.. SBI prelims examination పరీక్ష ఫలితాలను జనవరి 18న విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఫలితాలను క్రింది లింక్ లో చెక్‌ చేసుకోవచ్చు. 

SBI PO Prelims Results (server issue today)

Link-1

Link 2

Previous
Next Post »
0 Komentar

Google Tags