Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Intermediate Exam Schedule Released

 

TS: Intermediate Exam Schedule Released

టి‌ఎస్: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.



Previous
Next Post »
0 Komentar

Google Tags