Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PGECET 2020 Admission: Special Round Counselling Details Here

 

TS PGECET 2020 Admission: Special Round Counselling Details Here

జ‌న‌వరి 25 నుంచి పీజీఈసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జ‌న‌వరి 25వ తేదీ నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. జ‌న‌వ‌రి 25 నుంచి 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, ఫిబ్రవరి 3, 4 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 8వ తేదీన సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags