Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: SSC Pre Final Exams Time Table 2021 Released

 

TS: SSC Pre Final Exams Time Table 2021 Released

టి‌ఎస్ : మే 3 నుంచి టెన్త్‌ క్లాస్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు 

తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

మే 3 నుంచి 8 వరకు ప్రీ ఫైనల్‌ ఎగ్జామ్స్‌

వెబ్‌సైట్‌లో మోడల్‌ కొశ్చన్‌ పేపర్స్‌ 

తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అలర్ట్‌. టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు మే 3 నుంచి 8వ తేదీ వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈసారి పరీక్ష విధానాన్ని మార్చినందున కొశ్చన్‌ పేపర్స్‌ను కొత్తగా రూపొందించి స్కూళ్లకు పంపిచనున్నారు. 

అలాగే.. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) మోడల్‌ కొశ్చన్‌ పేపర్స్‌ని ఇటీవల విడుదల చేసింది. విద్యార్థులు వాటిని https://www.scert.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.  

ఎస్‌ఎస్‌సీ ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ :

మే 3 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మే 4- సెకండ్‌ లాంగ్వేజ్‌

మే 5- ఇంగ్లిష్‌

మే 6- మ్యాథమెటిక్స్‌

మే 7- జనరల్‌ సైన్స్‌ (ఫిజిక్స్‌, బయాలజీ)

మే 8- సోషల్‌ స్టడీస్‌

TS: SSC Examination 2020 – 21 Model Question Papers

Previous
Next Post »
0 Komentar

Google Tags