Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: NMMS and NTSE Feb-2021 Final Keys Released

 

AP: NMMS and NTSE Feb-2021 Final Keys Released

ఏ‌పి: NMMS & NTSE ఫిబ్రవరి-2021 తుది కీ విడుదల 

28-02-2021 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) మరియు రాష్ట్ర స్థాయి జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష (NTSE Stage-I) లకు సంబంధించిన ప్రాధమిక కీ పై వచ్చిన అభ్యంతరములను సంబంధిత విషయ నిపుణులచే సవరించబడిన తుది కీ వెబ్సైట్ నందు ఉంచబడినది.

ఈ తుది కీ 30-03-2021 వరకు విద్యార్థులకు అందుబాటులో ఉంచబడును. ఈ తుది కీ పై ఎటువంటి అభ్యంతరములు స్వీకరించబడవు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ. సుబ్బారెడ్డి గారు తెలియయచేశారు.

WEBSITE

FINAL KEYS  👇

AP NMMS FEB 2021 KEY 

AP NTSE FEB 2021 KEY - PAPER -1&2

PRESS NOTE ON NMMS NTSE FEB 2020-21 KEY

Previous
Next Post »
0 Komentar

Google Tags