Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APEDCET – 2020 Admissions – Seat Allotment List Released

 

APEDCET – 2020 Admissions – Seat Allotment List Released 

ఈ రోజు (మార్చి 6వ తేదీ) సాయంత్రం అభ్యర్థులకు ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించారు.

బీఈడీలో ప్రవేశానికి గతేడాది అక్టోబరు 1న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అదే నెల 24న ఫలితాలు విడుదల చేశారు.

బీఈడీ కళాశాలల్లో ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు 20 వ తేదీన జారీ చేసింది. ఈ మేరకు 2020-21 నుంచి 2022-23 మధ్య విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ధారించింది. ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

బీఈడీ ప్రవేశాల కౌన్సెల్లింగ్ నోటిఫికేషన్ ని ఈరోజు విడుదల ఫిబ్రవరి 23 న విడుదల చేశారు.

WEBSITE

AP EDCET 2020 ADMISSIONS: COUNSELLING NOTIFICATION



Previous
Next Post »
0 Komentar

Google Tags