Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chinnari Nestam March-2021 Children’s Telugu e-magazine

 

Chinnari Nestam March-2021 Children’s Telugu e-magazine

"చిన్నారి నేస్తం" మార్చి-2021 చిన్నారుల ఈ-మాసపత్రిక

'చిన్నారి నేస్తం' గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక

ప్రధాన సంపాదకులు: వెలుగోటి నరేష్ , మం.ప.ప్ర. పాఠశాల, గొట్టిగుండాల బి.సి., కొండాపురం మం.

ఈ నెల 'చిన్నారి నేస్తం' గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక లో చిన్నారుల చే స్వయంగా రాయబడిన వ్యాసాలు వివరాలు ఇవే.

ఆంధ్రుల అన్నపూర్ణ- ‘డొక్కా సీతమ్మ గురించి,’ అరుదైన జాతి కలివికోడి గురించి, సరదా గణితం, మాటలతో ఆట, తన కోపమే తన శత్రువు అనే  కథ,   చేతుల శుభ్రత గురించి బొమ్మలతో కూడిన చిన్నారి వివరణ మరియు మరి కొన్ని ఆసక్తికరమైన వ్యాసాలు.

మరెందుకు ఆలస్యం వెంటనే క్రింది లింక్ పై క్లిక్ చేసి గొట్టిగుండాల చిన్నారుల మార్చి-2021 ఈ-మాసపత్రికను డౌన్లోడ్ చెసుకొనగలరు.

"ChinnariNestam" March - 2021 e-magazine (Black& white)

DOWNLOAD

"ChinnariNestam" March - 2021 e-magazine (Colour)

DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags