Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Civil Services (Main) Examination-2020 Results Released

 

Civil Services (Main) Examination-2020 Results Released

సివిల్స్‌ మెయిన్స్‌-2020 ఫలితాలు విడుదల 

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్ష-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు  యూపీఎస్సీ  తెలిపింది.

WEBSITE

RESULTS & PRESS NOTE 

Previous
Next Post »
0 Komentar

Google Tags