Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TGCET-2021 TS Gurukulam Admission 2021-22 Notification for 5th Class

 

TGCET-2021 TS Gurukulam Admission 2021-22 Notification for 5th Class

రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీ సెట్ - 2021 దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10 ప్రారంభం కానుంది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మార్చి 9న నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21)లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష మే 30 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించి సందేహాల నివృత్తికి, సమస్యల పరిష్కారానికి 180042545678 అనే టోల్ ఫ్రీ నంబరును కూడా ప్రారంభించారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10

దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ: ఏప్రిల్ 3

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు వినియోగించుకోవాల్సిన వెబ్ సైట్లు

https://tswreis.in/

https://tgcet.cgg.gov.in/TGCETWEB20/#!/

https://tgtwgurukulam.telangana.gov.in/

https://tgtwgurukulam.telangana.gov.in/

http://mjptbcwreis.telangana.gov.in/

DIRECT LINK




Previous
Next Post »
0 Komentar