Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Model Schools Admissions-2021: Notification Released – Details Here

 

TS: Model Schools Admissions-2021: Notification Released – Details Here

టి‌ఎస్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల వివరాలు ఇవే

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ పాఠశాలల్లో 6వ తరగతితో పాటు 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 7-10 తరగతులకు జూన్ 5న, 6వ తరగతికి జూన్ 6న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో రెండు సెక్షన్లు( 100 సీట్లు) ఉంటాయి. ఆ ప్రకారం మొత్తం సీట్లు 19,400 ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ: 6వ తరగతికి ఏప్రిల్ 15 నుంచి 30 వరకు జూన్ 20  వరకు మిగిలిన తరగతులకు ఏప్రిల్ 20-30 వరకు జూన్ 20  వరకు ,

పరీక్షల తేదీలు: 7-10 తరగతులకు జూన్ 5న TBD 6వ తరగతికి జూన్ 6న TBD

ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల: జూన్ 14న,   TBD

ఎంపికైన వారి తుది జాబితా వెల్లడి: జూన్ 17నTBD

తరగతుల ప్రారంభం: జూన్ 21న.  TBD

WEBSITE

NOTIFICATION

APPLICATION LINK FOR 6th CLASS

PAYMENT LINK FOR 6th CLASS

APPLICATION LINK FOR 7-10 CLASSES

PAYMENT LINK FOR 7- 10 CLASSES

Previous
Next Post »
0 Komentar

Google Tags