Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CoWin, Aarogya Setu Crash as Vaccine Registration Opens for 18-44 Years

 

CoWin, Aarogya Setu Crash as Vaccine Registration Opens for 18-44 Years

18-44 మధ్య వయసు వారు కోవిడ్ టీకాల కోసం నమోదు చేయడానికి ప్రయత్నించిన కోవిన్ పోర్టల్ మరియు ఆరోగ్య సేతు యాప్ లు బుధవారం పూర్తిగా డౌన్ అయ్యాయి. ఒకేసారి చాలా మంది వినియోగదారులు ప్రయత్నించగా సర్వర్ సరిగా పనిచేయలేదు.

18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు మే 1 నుంచి ప్రారంభమవుతాయి.

అర్హత కలిగిన లబ్ధిదారుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది.

అయితే, రిజిస్ట్రేషన్లు తెరిచిన కొద్దిసేపటికే, కోవిన్ పోర్టల్/యాప్‌ మరియు ఆరోగ్య సేతు యాప్‌ లను సరిగా యాక్సెస్ చేయలేమని చాలా మంది ఫిర్యాదు చేశారు

CoWIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags