Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 28-04-2021

 

TS Covid-19 Media Bulletin 28-04-2021

తెలంగాణలో 8,061 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,19,966కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో పోరాడుతూ మరో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 2150కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం 72,133 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82,270 పరీక్షలు నిర్వహించారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1508 కేసులు వెలుగులోకి వచ్చాయి.



Previous
Next Post »
0 Komentar

Google Tags