Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: D.EL.Ed 1st Year Results Released

 

TS: D.EL.Ed 1st Year Results Released

టి‌ఎస్: ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఫలితాలు విడుదల  

ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ప్రధమ సంవత్సరం పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేశారు. గత సంవత్సరం నవంబర్ లో ఈ పరీక్షలు జరిగాయి. ఫలితాలను వెబ్సైట్ అందుబాటులోఉంచామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

మార్కుల రీ కౌంటింగ్  కోసం ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మిగతా వివరాలు కోసం క్రింద ఇవ్వబడిన అధికారిక నోట్ ని చూడగలరు.

WEBSITE

D.El.Ed 1st Year Examinations 2021 Results

Press Note For D.EL.Ed 1st Year Results Download-2021

Press Note For D.EL.Ed 1st Year Recounting Dates -2021

Previous
Next Post »
0 Komentar

Google Tags