Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EdCET-2021 Notification Released – Check the Important Dates - Applications Process Started

 

TS EdCET-2021 Notification Released – Check the Important Dates - Applications Process Started

తెలంగాణ ఎడ్ సెట్ -2021 ప్రకటన విడుదల ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే - ధరఖాస్తు ప్రక్రియ మొదలు 

తెలంగాణలో ఎడ్ సెట్ ప్రకటన విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పరీక్షల కన్వీనర్ తెలిపారు. ఆగస్టు 24, 25న ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని వెల్లడించారు. సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలు ఎడ్ సెట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

WEBSITE

APPLY HERE

PAYMENT

NOTIFICATION

IMPORTANT DATES

MOCK TESTS

Previous
Next Post »
0 Komentar

Google Tags