Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UDISE+ 2020-21: Monitoring Team, User Manual, Data Capture Format, Panchayat Codes and Suggestions

 

UDISE+ 2020-21: Monitoring Team, User Manual, Data Capture Format, Panchayat Codes and Suggestions

Panchayat Codes #UDISE+ Purpose:

Panchayat Codes

👉యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 

👉స్కూల్ లాగిన్ లింక్: -                       

https://udise.ap.gov.in/UDISE/logout.do 

👉SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2019-20 ను ప్రింట్ రూపంలో పొంది, సరిచేయవలసిన/మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై). 

👉తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ (LEFT SIDE) కనిపిస్తుంది. 

👉ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.

వివరాలు నమోదు అయిన కాలమ్ పై వచ్చును.

👉ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి. 

👉 FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు. 

👉ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది. 

👉యుడైస్ 2019-20 వివరాలు (SECTION 1,2&3) నమోదయినవా, లేదా చెక్ చేసుకొనుటకు,

👉 ఈ కింది క్రమాన్ని అనుసరించండి.

👉REPORTS

👉UDISE CONSISTENCY

👉SECTION 1-GO

👉SECTION 2-GO

👉SECTION 3-GO

Rc.No.ESE02-28022/5/2021-PLG-CSE Dt:22/04/2021

Sub:- SE-UDISE+ 2020-21- State/Regional level Monitoring team for the year 2020-21- Instructions issued — Reg.

UDISE Monitoring Team

UDISE Plus User Manual

Data Capture Format

Previous
Next Post »
0 Komentar

Google Tags