Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు- మంత్రి సురేష్‌

 

AP: షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు- మంత్రి సురేష్‌

★ జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

★ ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు.

★ ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వాలని సూచించారు.

★ రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.

★ ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు.

★ జూన్ 1 నుంచి స్కూల్స్ కి టీచర్లు రావాలి.

★ త్వరలో షెడ్యూల్ పై సమీక్షిస్తాం' అని విద్యాశాఖ మంత్రి అన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags