Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana SSC Public Examinations -2021 Results Released

 

Telangana SSC Public Examinations -2021 Results Released

TS:  పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల, చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్‌ వచ్చిందో తెలుసుకోవచ్చు. 

STUDENTS-WISE GRADES LINK 1

STUDENTS-WISE GRADES LINK 2

SCHOOL-WISE STUDENTS GRADES LINK 1

SCHOOL-WISE STUDENTS GRADES LINK 2

MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags