Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nadu Nedu: WebEx Review Meeting: (07.05.2021)

 

Nadu Nedu: WebEx Review Meeting: (07.05.2021)

 

1. అందరూ ప్రధానోపాధ్యాయులు 4 కాంపోనెంట్ ల వారిగా అప్లోడ్ చేసిన బిల్స్, పూర్తి చేసిన పనులవారిగా సరిచూసుకోవలెను.

2. Reports: R 2.3 లో అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి.

3. ఫొటోలు: నాడు-నేడు పోటోలను క్వాలిటీ గల కేమెరా తో తీసి, మెయిల్ / గ్యాలరీ / మెమొరిలో భద్రపరచుకోవాలి.

4. Reports: R 2.15 లోని వివరాలు పరిశీలించుకోవాలి.

5. CPM లో మిగిలిన మెటీరియల్ ను గూగుల్ ఫామ్ లో వెంటనే సబ్మిట్ చేయాలి.

6. Reports: R 4.9 లోని వివరాలలో పెండింగ్ ఉన్న వారు వెంటనే అప్డేట్ చేయాలి.

7. Reports: R 2.11 లో 4కాంపోనెంట్ ల వివరాలు సరిచూసుకోవలెను.

8. 4 కాంపోనెంట్ లలో ఏవైనా ఇంకా పెండింగులో ఉన్న పనులను అందుబాటులో ఉన్న నిధులతో పూర్తి చేసుకోవాలి.

9. అందుబాటులో ఉన్న నిధులతో వాల్ ఆర్ట్ తప్పక వేయించుకోవాలి.

10. ఇంకా పెండింగులో ఉన్న పనులకు ప్రత్యేకంగా నిధులు మంజూరు కావు. అందుబాటులో ఉన్నవాటితో పూర్తి చేయాలి.

Previous
Next Post »
0 Komentar