Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RIE CEE -2021 Important Dates Out - Registration Started

 

RIE CEE -2021 Important Dates Out - Registration Started 

ఆర్ఐఈ-2021 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 

* దేశవ్యాప్తంగా ఉన్న అయిదు ప్రాంతీయ విద్యా సంస్థ (రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ఎడ్యుకేషన్-ఆర్‌ఐఈ) లతోపాటు జాతీయ సంస్థల్లో బీఈడీ, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) ప్రకటన జారీ చేసింది.

* ప్రవేశపరీక్ష కోసం ఈ నెల 24వ తేదీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.

* జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరణ. 

* జులై 18వ తేదీన పరీక్ష నిర్వహించి ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తారు.

* తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మైసూరులోని ఆర్‌ఐఈలో కొన్ని సీట్లను ప్రత్యేకంగా కేటాయిస్తారు.

WEBSITE

REGISTRATION

HOW TO APPLY

Previous
Next Post »
0 Komentar

Google Tags