Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 14-05-2021

 

TS Covid-19 Media Bulletin 14-05-2021

తెలంగాణలో 4,305  కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 57,416 నమూనాలను పరీక్షించగా, 4,305 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారిసంఖ్య 5,20,709కి చేరింది. తాజాగా కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2896కి పెరిగింది. ఇవాళ 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 54,832 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తాజాగా 607 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. నల్గొండలో 246, కరీంనగర్‌లో 229, ఖమ్మంలో 222 మందికి పాజిటివ్‌గా తేలింది.

TS Media Bulletin 14-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags