Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 20-05-2021

 

TS Covid-19 Media Bulletin 20-05-2021

తెలంగాణలో 3,660 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షించగా, 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది. తాజాగా 23 ప్రాణాలు కోల్పోగా  మొత్తం మృతుల సంఖ్య 3,060కి పెరిగింది. ఇవాళ 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

TS Media Bulletin 20-05-2021 

Previous
Next Post »
0 Komentar

Google Tags