Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2021: దరఖాస్తు గడువు పొడిగింపు

 

TS EAMCET-2021: దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి శుభవార్త. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ మేరకు ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్దన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

TS EAMCET-2021 NOTIFICATION DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags