Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

VITEEE 2021 Exam from May 28 in Online Mode: Know Exam Pattern, Guidelines


VITEEE 2021 Exam from May 28 in Online Mode: Know Exam Pattern, Guidelines

ఆన్లైన్ లో వీఐటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ – 2021, సిలబస్, అర్హత మరియు ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

* వీఐటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (వీఐటీఈఈఈ)- 2021 ఆన్లైన్ లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

* మే 28, 29, 31వ తేదీల్లో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులను 20వ తేదీలోగా సమర్పించాలని సూచించారు.

* అభ్యర్థులు వారికి అనువుగా ఉన్న చోట పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు www.vit.ac.in వెబ్ సైట్ లో చూడొచ్చని పేర్కొన్నారు.

 

Syllabus

Physics

Chemistry

Mathematics

Biology

English - Aptitude

 


WEBSITE

APPLY HERE

MORE DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags