Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 21-06-2021

 

AP Covid-19 Media Bulletin 21-06-2021

ఏపీలో కొత్తగా 2,620  కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 55,002 నమూనాలు పరీక్షించగా కొత్తగా 2,620 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా బారి నుంచి నిన్న 7,504 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 58,140 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

AP BULLETIN 21-06-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags