Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: ఇక పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఉండవు - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

 

APPSC: ఇక పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఉండవు - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈమేరకు  సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని చెప్పారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని  వెల్లడించింది.

GAD –Andhra Pradesh Public Service Commission – Dispense with interviews for all Andhra Pradesh Public Service Commission examinations under all categories including selection for Group-I Services – Orders -Issued.

G.O.Ms.No.58 Date: 26/06/2021.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags