Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DOST Admissions: జులై 1 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు

 

DOST Admissions: జులై 1 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు

* తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రకటన విడుదలైంది.

* జులై 1 నుంచి 15వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ లింబాద్రి గౌడ్ తెలిపారు.

* జులై 3 నుంచి 16వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.

* జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

* జులై 23 నుంచి 27 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు జరగుతాయి.

* ఆగస్టు 4న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తాం.

* ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తాం.

* ఆగస్టు 6 నుంచి 11 వరకు మూడో విడత వెబ్ ఆప్పన్లు,

* ఆగస్టు 18 నుంచి మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు,

* సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు జరుగుతాయి అని దోస్త్ కన్వీనర్ వెల్లడించారు.

DOST WEBSITE

NOTIFICATION

CANDIDATE PRE-REGISTRATION

DOST PHASE-I SCHEDULE

DOST AUTHENTICATION USING T-APP FOLIO

 

TS BIE: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల 

Previous
Next Post »
0 Komentar

Google Tags