Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mazagon Recruitment 2021 For 1388 Non-Executive Posts, Apply Online Now

 

Mazagon Recruitment 2021 For 1388 Non-Executive Posts, Apply Online Now

మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ లో 1388 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మజగావ్‌ డాక్‌ షిప్‌యార్డ్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1388 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులైన ఏసీ మెకానిక్‌, కంప్రెషర్‌ అటెండెంట్‌, చిప్పర్‌ గ్రైండర్‌, కాంపోసిట్‌ వెల్డర్‌, జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌, ఫిట్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తులు జులై 4 వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు క్రింద ఇవ్వబడ్డ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 1388

1. ఏసీ, రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌ 5,

2. కంప్రెషర్‌ అటెండెంట్‌ 5,

3. కార్పెంటర్‌ 81,

4. చిప్పర్‌ గ్రైండర్ 13‌,

5. కాంపోసిట్‌ వెల్డర్ 132‌,

6. డీజిల్ క్రేన్‌ ఆపరేటర్‌ 5,

7. డీజిల్ కమ్‌ మోటార్‌ మెకానిక్‌ 4,

8. జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్ 54‌,

9. ఎలక్ట్రిషియన్‌ 204,

10. ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 55,

11. ఫిట్టర్‌ 119,

12. జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్‌ 13,

13. గ్యాస్‌ కట్టర్‌ 38,

14. మెషినిస్ట్‌ 28,

15. మిల్‌వ్రైట్‌ మెకానిక్‌ 10,

16. పెయింటర్‌ 100,

17. పైప్‌ ఫిట్టర్‌ 140,

18. రిగ్గర్‌ 88,

19. స్ట్రక్చురల్‌ ఫ్యాబ్రికేటర్‌ 125,

20. స్టోర్‌ కీపర్‌ 10,

21. యుటిలిటీ హ్యాండ్‌ 14,

22. ప్లానర్‌ ఎస్టిమేటర్‌ 8,

23. పారామెడిక్స్‌ 2,

24. యుటిలిటీ హ్యాండ్‌ 135. 

ముఖ్య సమాచారం:

అర్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. కనీసం 8 నుంచి 10 తరగతి వరకు చదివి ఉండాలి. సంబంధిత అంశంలో సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి.

జీతభత్యాలు:

Skilled Gr-I (IDA-V:  నెలకు రూ. 17,000 నుంచి 64,360 వరకు

Semi-Skilled Gr-I (IDA-II): నెలకు రూ. 13,200 నుంచి 49,910 వరకు

వయసు: అభ్యర్థుల వయసే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతీపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4, 2021

WEBSITE

NOTIFICATION

LOGIN TO APPLY

Previous
Next Post »
0 Komentar

Google Tags