Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC IES/ ISS E-Admit Card Released - Download Here

 

UPSC IES/ ISS E-Admit Card Released - Download Here

యూ‌పి‌ఎస్‌సి: ఐ‌ఈ‌ఎస్-2021, ఐ‌ఎస్‌ఎస్-2021 అడ్మిట్ కార్డులు విడుదల   

ఇండియన్ ఎకానమిక్ సర్వీస్ ఎగ్జామినేషన్(ఐఈఎస్)-2021, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్(ఐఎస్ఎస్)-2021 అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం ఆయా పరీక్షలు జులై 16 నుంచి 18 వరకు జరుగుతాయి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అవకాశం జులై 18 వరకు ఉంటుంది. 

WEBSITE

DIRECT LINK FOR ADMIT CARD

Previous
Next Post »
0 Komentar

Google Tags