Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP BIE-2021: Intermediate - 2nd Year Results Released - Download Short Memos

 

AP BIE-2021: Intermediate - 2nd Year Results Released

AP BIE-2021: ద్వితీయ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేశారు.

కరోన కారణం గా ఈ విద్యా సంవత్సరం 2020-21 ఇంటర్ మరియు 10 వ తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్లలో తెలుసుకోగలరు.

షార్ట్ మెమో లను ఈ నెల 26 వ తేదీ నుండి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొనవచ్చు. 


DOWNLOAD SHORT MEMOS

http://results.bie.ap.gov.in

http://results.apcfss.in

http://bie.ap.gov.in 

Previous
Next Post »
0 Komentar

Google Tags