Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP BIE: రేపు సాయంత్రం ద్వితీయ ఇంటర్‌ ఫలితాలు

 

AP BIE: రేపు సాయంత్రం ద్వితీయ ఇంటర్‌ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. 

PRESS NOTE ON RESULTS

examresults.ap.ac.in

bie.ap.gov.in

results.bie.ap.gov.in

results.apcfss.in

Previous
Next Post »
0 Komentar

Google Tags