Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 03-07-2021

 

AP Covid-19 Media Bulletin 03-07-2021

ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 90,532 మంది నమూనాలు పరీక్షించగా 2,930 కొత్త కేసులు నమోదయ్యాయి. 36 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,346 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరిలో  ఐదుగురు, గుంటూరులో నలుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు.

AP BULLETIN 03-07-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags