Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

 

AP:  రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జనసమూహాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

HM& FW Department – Extension of Curfew in the State upto 30.07.2021 to contain the spread of Covid-19 - Orders – Issued.

G.O.RT.No. 390 Dated: 21-07-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags