Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NABARD Recruitment 2021: Apply for 162 Assistant Managers and Managers Posts

 

NABARD Recruitment 2021: Apply for 162 Assistant Managers and Managers Posts

నాబార్డ్ లో 162 ఆఫీసర్స్ పోస్టులు – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఆఫీసర్స్ గ్రేడ్ ఏ/ బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్స్ గ్రేడ్ ఏ/ బీ - 2021

1) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్సర్వీస్): 148

2) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (రాజ్ భాష సర్వీస్): 05

3) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్): 02

4) మేనేజర్ గ్రేడ్ బి (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 07

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.07.2021.

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 07.08.2021.

WEBSITE

NOTIFICATIONS AND APPLY

Previous
Next Post »
0 Komentar

Google Tags