Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tokyo Olympics 2020: Italian Marcell Jacobs Wins Men's 100m Final

 

Tokyo Olympics 2020: Italian Marcell Jacobs Wins Men's 100m Final

టోక్యో ఒలింపిక్స్‌ 2020: పురుషుల 100 మీటర్ల పరుగులో మార్సెల్ జాకబ్స్  రికార్డు

ఉసైన్ బోల్ట్ హాట్రిక్ తర్వాత పురుషుల 100 మీటర్ల పరుగులో మార్సెల్ జాకబ్స్ విజేత గా నిలిచాడు. ఉసైన్ బోల్ట్ 2008, 2012, 2016 లలో విజేత గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సారీ 2020 లో విజేత గా ఇటలీ కి చెందిన మార్సెల్ జాకబ్స్ నిలిచాడు. రెండవ స్థానం లో అమెరికా కి చెందిన కేర్లే మరియు మూడవ స్థానంలో కెనడా కి చెందిన డీ గ్రస్సే నిలిచాడు.

మార్సెల్ జాకబ్స్ 9ని.80సెకన్ల లో 100m పరుగుని ముగించి బంగారు పతకాన్ని సాధించాడు. తర్వాతి స్థానం వారు 9.84 మరియు 9.89 లో పరుగు ముగించారు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags