Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: మొహర్రం సెలవు 20వ తేదీకి మార్పు - ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

 

AP: మొహర్రం సెలవు 20వ తేదీకి మార్పు - ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల 

మొహర్రం సెలవును ఈ నెల 19వ తేదీకి బదులు 20వ తేదీకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఆమోదం తెలిపారు.

మొహరం సెలవు 19-08-2021 నుండి 20-08-2021(శుక్రవారం)  కి మార్పు... అలాగే 18-08-2021 నుండి 19-08-2021 కు 9th మొహరం Optional Holiday మార్పు. 

HOLIDAYS – Declaration of General Holiday on the account “MOHARRUM” on 20.08.2021 (FRIDAY) instead of 19.08.2021 (THURSDAY) and Optional Holiday on the account of 9th Moharram on 19.08.2021 (THURSDAY) instead of 18.08.2021 (WEDENSDAY) – Notification – Issued.

G.O.Rt.No.1341 Dated: 18.08.2021

DOWNLOAD G.O


TS: Declaration of Optional Holiday on 19.08.2021 and Holiday on 20.08.2021 on the occasion of ‘Moharram’ - GO Details Here

Previous
Next Post »
0 Komentar

Google Tags