Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Results-2021: Class 10 Results Released – Details Here

 

CBSE Results-2021: Class 10 Results Released – Details Here

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల – ముందుగా మీ రూల్ నంబర్లను కూడా తెలుసుకోండి 

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

నిన్నే ఫలితాలు వస్తాయని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయడం లేదని బోర్డు చెప్పింది. కరోనా నేపథ్యంలో టెన్ పరీక్షలను రద్దు చేసిన బోర్డు.. విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే CBSE 12వ క్లాస్ ఫలితాలు విడుదలయ్యాయి.

RESULTS LINK 1

RESULTS LINK 2

ROLL NUMBER FINDER

WEBSITE

DIGILOCKER APP

CBSE 10th, 12th Result 2021: Find Your Roll Number - Details Here 

Previous
Next Post »
0 Komentar

Google Tags