Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intermediate Results for Admission into Balayogi Gurukulams and IIT-NEET Academies 2021-22

 

Intermediate Results for Admission into Balayogi Gurukulams and IIT-NEET Academies 2021-22

సాంఘిక సంక్షేమ గురుకులాల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం సచివాలయంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారం రోజుల్లో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన అర్హులైన విద్యార్థులకు ప్రాధాన్యతా క్రమంలో పాఠశాలలను కేటాయిస్తామని తెలిపారు.

ఇంటర్‌ కళాశాలలు, ఐఐటీ/మెడికల్‌ అకాడమీల్లో అడ్మిషన్ల కోసం జూలై 29న నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను శుక్రవారం మంత్రి విడుదల చేశారు.

RESULTS LINK

Previous
Next Post »
0 Komentar

Google Tags