Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PM-Kisan Samman Nidhi – List of Beneficiaries and Payment Status

 

PM-Kisan Samman Nidhi – List of Beneficiaries and Payment Status

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి - లబ్ధిదారుల జాబితా మరియు చెల్లింపు స్థితి

 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం Beneficiaries List

ఈ పధకం లో కొత్తగా అర్హత పొందినవారితో సహా లబ్దిదారుల అందరి వివరాలు కిసాన్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మీ గ్రామం వివరాలు పొందుపరచడం ద్వారా మీతో పాటు మీ గ్రామంలోని అందరి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ జాబితాలో ద్వారా పీఎం కిసాన్ పధకం ద్వారా ఏడాదికి రూ. 6 వేలు అందుతున్నాయో లేదా తెలుసుకోవచ్చు.

Beneficiaries list under PM-Kisan 👇

CLICK HERE

 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం - Beneficiary Status 

క్రింది వెబ్ లింక్ ను ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ కానీ, మీ అకౌంట్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి డబ్బులు పడినవా లేదా చెక్ చేసుకోoడి.

PM-Kisan Samman Nidhi Beneficiary Status (Payment)👇

CLICK HERE

 

PM-KISAN WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags