Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRB NTPC 2019 Answer Key Released

 

RRB NTPC 2019 Answer Key Released

ఆర్‌ఆర్‌బి  ఎన్‌టి‌పి‌సి - 2019 పరీక్ష కీ  విడుదల

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ఆర్ బీ) 2019 సంవత్సరానికి గాను నిర్వహించిన ఎన్టీపీసీ పరీక్ష కీ ని ఆగస్టు 16న విడుదల చేసింది. ఆర్ఆర్ బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) 2019 పరీక్షను డిసెంబర్ 28, 2020 నుంచి జులై 31, 2021 వరకు నిర్వహించారు.

ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా దాదాపు 35277 కొలువులు కల్పించనున్నారు. అందులో అండర్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు 10628, గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు 24649 మందికి అవకాశం దక్కనుంది.

బోర్డ్ విడుదల చేసిన కీ సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 18 నుంచి 23 మధ్య అధికారులకు తెలియజేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. 

CLICK FOR RRB NTPC-2019 KEY

Previous
Next Post »
0 Komentar

Google Tags