Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Raksha Bandhan-2021 Offer: Get 70% on Gifts and 20% Discount through SBI YONO App- Details Here

 

SBI Raksha Bandhan-2021 Offer: Get 70% on Gifts and 20% Discount through SBI YONO App- Details Here

ఎస్‌బి‌ఐ రక్షా బంధన్ -2021 ఆఫర్: బహుమతులపై 70% మరియు SBI YONO యాప్ ద్వారా 20% డిస్కౌంట్ పొందండి- వివరాలు ఇవే

బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తీపికబురు అందించింది. తన కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంచింది. రక్షాబంధన్ నేపథ్యంలో బ్యాంక్ తన కస్టమర్లకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంచిందని చెప్పుకోవచ్చు. 

ఇండియన్ గిఫ్ట్స్ పోర్టల్ ఐజీపీ.కామ్‌లో గిఫ్ట్స్ కోసం షాపింగ్ చేసే వారు ఏకంగా70 శాతం తగ్గింపు పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. అంతేకాకుండా అదనంగా మరో 20 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ ఆగస్ట్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే బ్యాంక్ కస్టమర్లకు ‘IGPSBI’ అనే ప్రోమో కోడ్ వాడాలి. 

ఈ కూపన్ కోడ్ ఉపయోగిస్తేనే తగ్గింపు లభిస్తుంది. ఇంకా యోనో కస్టమర్లకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని గమనించాలి. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకెందుకు అలస్యం రక్షాబంధన్ షాపింగ్ చేసే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. 

Previous
Next Post »
0 Komentar