Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 1084 సిబ్బంది నియామకానికి అనుమతి

 

TS: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 1084 సిబ్బంది నియామకానికి అనుమతి

రాష్ట్రంలోని 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో 790 మంది కాంట్రాక్టు, 294 మంది పొరుగు సేవల సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్రాస్ జీవో జారీ చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags