Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: ఉపాధ్యాయుల సెలవుల కుదింపు - ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం నిలిపివేత - ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రద్దు

 

AP: ఉపాధ్యాయుల సెలవుల కుదింపు - ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం నిలిపివేత - ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రద్దు

 

ఉపాధ్యాయుల సెలవుల కుదింపు

* పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల సెలవులను తగ్గించింది.

* కరోనా కారణంగా పనిదినాలు తగ్గించినందున అదే నిష్పత్తిలో సాధారణ సెలవులను కుదించింది.

* ఉపాధ్యాయులకు 12 నెలలకు 22 సెలవుల లెక్కన ఆగస్టు నుంచి డిసెంబరుకు తొమ్మిది, ఉపాధ్యాయినులకు 27 సెలవుల లెక్కన 11 సాధారణ సెలవులు ఇవ్వనున్నారు.

 

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం నిలిపివేత

* ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ రద్దుచేసింది.

* కరోనా కారణంగా అవార్డుల ప్రదానాన్ని ఈ ఏడాది నిలిపివేసింది.

* ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోవాలని, ప్రతిపాదనలు కమిషనరేట్‌కు పంపించాలని ఇటీవల ఆదేశాలు జారీచేసింది.

* ఇప్పుడు అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

 

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రద్దు

* అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించట్లేదని విద్యాశాఖ తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags