Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CDAC Recruitment 2021 Apply 259 Project Engineer, Project Associate Posts

 

CDAC Recruitment 2021 Apply 259 Project Engineer, Project Associate Posts

సీ-డ్యాక్ లో 259 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు 

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

మొత్తం ఖాళీలు: 259

1) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 249

2) ప్రాజెక్ట్ అసోసియేట్లు: 04

3) ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 06

విభాగాలు: సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, డేటాబేస్ డెవలప్ మెంట్, యూఐ/ యూఎక్స్ డిజైనింగ్, హార్డ్ వేర్ డెవలప్ మెంట్, టెక్నికల్ సపోర్ట్, బయో ఇన్ఫర్మాటిక్స్, అండ్రాయిడ్ డెవలప్మెంట్, ఆడ్మిన్, ఫైనాన్స్ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత. టెక్నికల్ స్కిల్స్, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: ప్రాజెక్ట్ ఇంజినీర్లకి 37 ఏళ్లు, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ పోస్టులకి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 25.09.2021.

APPLICATION AND NOTIFICATION DETAILS

WEBSITE

Previous
Next Post »
0 Komentar