Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NHPC Recruitment 2021: Apply for 173 Vacancies

 

NHPC Recruitment 2021: Apply for 173 Vacancies

ఎన్‌హెచ్‌పి‌సి లిమిటెడ్ లో  173 పోస్టులు

భారత ప్రభుత్వరంగ మినీరత్న సంస్థ అయిన ఫరీదాబాద్ (హరియాణ)లోని ఎన్ హెచ్ పీసీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 173

1) సీనియర్ మెడికల్ ఆఫీసర్లు: 13

2) అసిస్టెంట్ రాజా భాష ఆఫీసర్లు: 07

3) జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్): 133

4) సీనియర్ అకౌంటెంట్: 20

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజినీరింగ్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/సీఎంఏ, ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ పాటు అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.29600 నుంచి 1,80,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులకి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 30.09.2021. 

DETAILED NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags