Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIOS Recruitment 2021: Apply for 115 Various Posts

 

NIOS Recruitment 2021: Apply for 115 Various Posts

ఎన్‌ఐ‌ఓ‌ఎస్ లో 115 వివిధ పోస్టుల ఖాళీలు

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన నోయిడా (యూపీ)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎస్ఎ ఓఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 115

పోస్టులు: జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అకడమిక్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఈడీపీ సూపర్వైజర్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.19900 నుంచి రూ.215900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 10.10.2021.

NOTIFICATION

JOB DETAILS PAGE

APPLY HERE  (DIRECT)

APPLY HERE  (DEPUTATION)

WEBSITE

Previous
Next Post »
0 Komentar