Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

OAMDC: Degree Online Admissions-2021-22 Started

 

OAMDC:  Degree Online Admissions-2021-22 Started -Details Here 

ఏపీ: డిగ్రీ 2021-22 ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం - వివరాలు ఇవే 

రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

షెడ్యూల్‌

నోటిఫికేషన్‌ తేదీ: సెప్టెంబర్‌ 16

విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్ 17–22 వరకు

వెబ్‌ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్ 23–26 వరకు

వెరిఫికేషన్‌ తేదీలు:  సెప్టెంబర్ 23, 24 (స్పెషల్‌ కేటగిరి)

సీట్ల కేటాయింపు:  సెప్టెంబర్ 29

కాలేజీల్లో రిపోర్టింగ్‌: సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1

తరగతుల ప్రారంభం: అక్టోబర్‌ 1 నుంచి

(స్పెషల్‌ కేటగిరీ వెరిఫికేషన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ విజయవాడ, డా.వీఎస్‌ కృష్ణా కాలేజీ విశాఖపట్నం, ఎస్వీ వర్సిటీ తిరుపతిలో జరుగుతుంది)

DETAILED NOTIFICATION

REGISTER HERE

STUDENT LOGIN

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags