Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TIS ఉపాధ్యాయులందరూ తమ లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి

 

TIS ఉపాధ్యాయులందరూ తమ లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి

* TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి.

* కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి.

Promotions: నేడు (20-09-2021) జరిగిన పాఠశాల విద్యా శాఖ వెబినార్ నందు దసరా కి ప్రమోషన్ లు ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రతి టీచర్ తమ వివారాలు ఈ కింది సైట్ నందు సరిచూసుకుని అప్డేట్ చేయవలసినది గా కోరి ఉన్నారు.

USER ID- TREASURY ID

PASSWORD -Default password 

Link 👇

CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags